స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన మిల్కీ బ్యూటీ తమన్నా
Rajeev
15 June 2025
Credit: Instagram
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు.
తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.
హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది.
తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది.
తెలుగులో చివరిగా ఓదెల 2 సినిమాలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ . ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇటీవల స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా విడుదలైన ‘స్త్రీ 2’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది.
ఈ అమ్మడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ విడిపోయారని టాక్ వినిపిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
నగుమోము అందాలతో మెస్మరైజ్ చేస్తున్న తేజస్వి గౌడ
కైపెక్కించే అందాలతో మతులు పోగొడుతున్న ముద్దుగుమ్మ
జాలువారుతున్న అందాలతో.. జిగేల్ అనిపిస్తున్న జవాల్కర్