మానసిక ఆరోగ్య రుగ్మత ఆధారిత తెలుగు సినిమాలు..

మహానుభావుడు  (OCD)

భలే భలే మగాడివోయ్ (అమ్నిషియా)

శ్రీమన్నారాయణ (బైపోలార్ డిజార్డర్)

సూర్య vs సూర్య (పోర్ఫిరియా)

1-నేనొక్కడినే  (స్కిజోఫ్రెనియా)

సవ్యసాచి (వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్)

అమర్ అక్బర్ ఆంటోనీ (మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్)

శేషు  (స్కిజోఫ్రెనియా)

పడి పడి లేచే మనసు (రెట్రోగ్రేడ్ అమ్నిషియా)