రేప్ సీన్లను పట్టుకుని శృంగారమంటారా? మెహ్రీన్ ఫైర్
21 October 2023
నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమగాథతో టాలీవుడ్‌కు పరిచయమైంది మెహ్రీన్
ఎఫ్ 2 సినిమాలో 'హనీ ఈజ్ ద బెస్ట్' అనే ట్రేడ్ మార్క్ డైలాగ్‌తో కడుపుబ్బా నవ్వించింది
ఇటీవలే సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే ఓ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించింది మెహ్రీన్
ఇందులో భర్త చేతిలో దారుణంగా మోసపోయే అమ్మాయిగా నటించిందీ అందాల తార
అయితే ఇంటిమేట్ సీన్లలో నటించారంటూ కొందరు మెహరీన్ ను ట్రోల్ చేస్తున్నారు.
వీటిపై స్పందించిన ఆమె రేప్ సీన్లను పట్టుకుని శృంగారమంటారా? అని కౌంటరిచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి..