మెహరీన్ ఈ రేంజ్ లో రెచ్చిపోతుందేంటి..!

TV9 Telugu

29 March 2024

నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మెహరీన్ .

తొలి సినిమాలో తన నటన, క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను కవ్వించింది ఈ బ్యూటీ. ఆ సినిమాలో బబ్లీగా కనిపించింది.

అందం, అభినయం ఉన్నా… లక్ మాత్రం ఈ భామకు కలిసి రావడం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు.

ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు సక్సెస్ అయినా కూడా ఆ క్రెడిట్ వెంకటేష్, వరుణ్ తే, దర్శకుడు అనిల్జ్ రావిపూడిలకు వెళ్ళిపోయింది.

దాంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ కరువయ్యాయి. ఒక్క సాలిడ్ సినిమా పడితే తిరిగి రాణించవచ్చు అని ఎదురుచూస్తుంది.

అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అంతా గ్లామర్ షోతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మెహరీన్ కూడా అదే దారిలో వెళ్తుంది.

సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది. హాట్ హాట్ ఫొటోలతో దర్శక నిర్మాతలకు గాలాలు వేస్తోంది మెహరీన్.