అందంలో హిమ శిఖరం.. సొగసులో హంస ఈ భామ..
09 October 2023
5 నవంబర్ 1994న పంజాబ్‌లోని భటిండాలో ఓ సిక్కు కుటుంబంలో జన్మించింది మెస్మేరైజింగ్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా.
పదేళ్ల వయసులో మొదటి ర్యాంప్ వాక్ చేసి అందాల పోటీలో కసౌలీ ప్రిన్సెస్ టైటిల్‌ను గెలుచుకుంది ఈ వయ్యారి భామ.
తర్వాత టొరంటోలో జరిగిన మిస్ పర్సనాలిటీ సౌత్ ఆసియా కెనడా 2013 కిరీటాన్ని కైవసం చేసుకుంది ఈ అందాల తార.
జెమినీ ఫేస్ మోడలింగ్ కంపెనీలో మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. కెనడా, భారతదేశంలో అనేక యాడ్స్ లో నటించింది.
ఫేస్ ఆఫ్ డోవ్ ఇండియా, TVC, ప్రింట్ మీడియాలో నికాన్, పియర్స్, థమ్స్ అప్ వంటి ప్రముఖ యాడ్స్ లో కనిపించింది.
2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో న్యాచురల్ స్టార్ నానికి జోడిగా సినీరంగ ప్రవేశం చేసింది ఈ వయ్యారి.
ఈ చిత్రం బ్లాక్ బస్టర్ తో తెలుగులో వరస అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. దీంతో స్టార్ హీరోయిన్ అయిపొయింది.
మహానుభావుడు, రాజా ది గ్రేట్, పంతం, ఎఫ్2, అశ్వథామ, మంచి రోజులొచ్చాయి, ఎఫ్3 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఆకట్టుకుంది ఈ భామ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి