29 october 2023

అప్పట్లో 8 కోట్లంటే మాటలు కాదు.. ఎవర్‌గ్రీన్‌ రికార్డు..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరెస్ట్‌ రేంజ్‌ పొజీషన్‌ను అనుభవిస్తున్నారు మెగా స్టార్ చిరు

హీరో అవ్వాలనే ఎయిమ్‌తో.. సినిమాల్లోకి వచ్చిన ఈయన కస్టపడి మరీ.. ఈ రేంజ్‌కు చేరుకున్నారు.

ఖైదీ సినిమాతో.. స్టార్ డమ్ సంపాదించుకుని... సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎవర్‌గ్రీన్‌ స్టార్ అనిపించుకున్నారు

అయితే అక్టోబర్ 28తో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ సినిమా రిలీజై..  40 ఏళ్లు పూర్తి చేసుకుంది. 

దీంతో ఈ సినిమా కలెక్షన్లు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

ఇక 1983లో రిలీజైన ఖైదీ సినిమా... అప్పట్లో  దాదాపు 8 కోట్ల కలెక్షన్స్‌ వసూలు చేసిందట.

అయితే ఇప్పడీ కలెక్షన్స్ న్యూస్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చిరు ఎవర్‌గ్రీన్‌ రికార్డ్‌ అనే టాక్‌ వస్తోంది