01 November 2023
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 5గురు హీరోయిన్లు
'భోళా శంకర్' డిజాస్టర్ టాక్ తర్వాత చిరు.. mega156 వర్కింగ్ టైటిల్‌తో సినిమా అనౌన్స్ చేశారు
మల్లాడి వశిష్ఠ డైరెక్షన్లో .. యూవీ ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా చేస్తున్నారు
మైథలాజికల్ జోనర్లో గ్రాండ్ స్కేల్‌లో వస్తున్న ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింట్ విషయం లీకైంది
ఈ సినిమాలో మెగా స్టార్ పక్కన ఏకంగా 5 గురు హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారట
అందులో అనుష్క షెట్టి, మృణాల్ ఠాకూర్, కాజల్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారని టాక్
ఈ ముగ్గరికి తోడు.. మరో ఇద్దరు యంగ్ హీరోయిన్లు ఈ సినిమాలో చేస్తున్నారట
అయితే ఇదే విషయం ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ను ఎగిరి గంతేసేలా చేస్తుంది.
. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో జరుపుకోనుందని హీరోయిన్స్ తో పాటు ఇతర నటీనటుల వివరాలను ప్రకటించనున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి