26 November 2023

మెగా స్టార్ చిరు కెరీర్లోనే నెవర్ బిఫోర్ మూవీ.. తెలిస్తే షాకవుతారు.!

ఆఫ్టర్ బింబిసార వశిష్ఠ డైరెక్షన్లో..  మెగా స్టార్ చిరు హీరోగా తెరకెక్కతున్న మూవీ విశ్వంభర.

పేరు అఫీషియల్ కాకపోయినా.. సినిమా అఫీషియల్‌గానే తెరకెక్కుతోంది. 

మారేడుమిల్లి అడవుల్లో  ఈ మూవీ షూటింగ్‌ రీసెంట్‌గా మొదలైంది కూడా..

ఇక దానికితోడు.. ఈమూవీకి సంబంధించిన మరో న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. 

అదే ఈ మూవీ బడ్జెట్ దాదాపు 250 నుంచి 350 కోట్లు ఉండనుందట. 

పాన్ ఇండియా స్పాన్‌లో అత్యంత భారీగా ఈ మూవీ తెరకెక్కుతోందట. 

ఇదే ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్ అవుతోంది. మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.