చిరంజీవి పేరు మార్పుపై వివాదం..ఆయన చూడని విజయాల అంటూ ఫ్యాన్స్.. 

02 February 2024

TV9 Telugu

సినీ పరిశ్రమలో ఎక్కువగా సెంటిమెంట్స్ ను అనుసరిస్తారు. లక్ కోసం అసలు పేరుని మార్చుకున్నవారు ఎందరో ఉన్నారు కూడా.. 

సినీ పరిశ్రమలో అడుగు పెట్టినప్పుడు శివ శంకర్ వరప్రసాద్ .. చిరంజీవిగా మారారు. కెరీర్ లో ఎన్నో సక్సెస్లు అందుకున్నారు.

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

అయితే గాడ్ ఫాదర్ సినిమా సమయంలో చిరంజీవి పేరు మార్చుకున్నారు అంటూ నెట్టింట్లో ఓ చర్చ నడిచింది. కొందరు నానా రాద్ధాంతం చేశారు కూడా 

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

అయితే నెట్టింట్లో జరిగిన చర్యలపై.. పేరు మార్పుపై  మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్ స్పందించింది. తగిన క్లారిటీ ఇచ్చింది. 

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

గాడ్ ఫాదర్ టీజర్ లో Chiranjeeviకి బదులు అదనంగా మరో E పడటం కేవలం పొరపాటు మాత్రమే అని  చిత్ర యూనిట్ చెప్పింది. 

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

సోషల్ మీడియాలో వస్తున్న విధంగా చిరంజీవి పేరు మార్చుకున్నారు అనడంలో ఎటువంటి నిజం లేదంటూ స్పష్టం చేసింది 

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

చిరంజీవి చిత్ర పరిశ్రమలో సాధించని విజయాలు ఏమున్నాయి.. సృష్టించని రికార్డులు ఏమున్నాయి.. ఇప్పుడు పేరు మార్చుకోవడానికి అంటూ ఫ్యాన్స్ ప్రశ్నించారు. 

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

ఎదో చిన్న పొరపాటుని భూతద్దంలో చూపిస్తూ పేరు మార్పుపై చేసిన ప్రచారం  హాస్యాస్పదం అని ఖండించిన అభిమానులు అన్నయ్య పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు కూడా..