అలా హేళన చేశారు.. చిరు ఎమోషనల్
వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ .. ఇప్పుడు మరో సినిమాతో రెడీగా ఉన్నారు.
అయితే చిరు అప్పట్లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నయి
చిరంజీవి మానసిక క్షోభ ఒక స్థాయికి ఎదిగాక పొగడ్తలు, విమర్శలు రెండూ ఎదురయ్యాయి.
సినీ కెరియర్ లో కొందరు అతడి కంటే నువ్వు అందగాడివా అని హేళన చేశారు.
నాకు అది అనుభవపూర్వకంగా తెలిసింది అంటూ చిరు ఎమోషనల్ అయ్యారు.
ప్రజారాజ్యం పార్టీ స్థాపించాక ప్రచార సమయంలో షాకింగ్ సంఘటన ఎదురైంది.
జగిత్యాలలో పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. కాసేపటికే కొందరు నాపై గుడ్లు విసిరారు.
నా మాటలు వాళ్లకు నచ్చలేదేమో అనుకున్నాను. ఆ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేను.
జీవితమంటే ఇదే ప్రశంసలు, విమర్శలు రెండూ సమానంగా తీసుకోవాలని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి