TV9 Telugu

24 February 2024

మెగా ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తున్న చెర్రీ గేమ్ చేంజర్ మూవీ.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ఇందులో కియారా అద్వానీ తో పాటు అంజలి, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి దిల్ రాజ్ నిర్మిస్తున్నారు.

ఇటీవలే ఈ మూవీ నుంచి హెలికాప్టర్ ల్యాండింగ్ వీడియో లీక్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

మార్కెట్ నడిరోడ్డుపై హెలికాప్టర్ నుంచి చరణ్ ఎంట్రీ సీన్ సినిమాకే హైలెట్ ఉంటుందని టాక్ గట్టిగానే వినిపిస్తుంది.

తాజాగా ఈమూవీ టీజర్ ను మార్చి 27న రిలీజ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

పొలిటికల్ యాక్షన్ గా వస్తున్నఈ సినిమాను డిసెంబర్ లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈ మూవీ ప్రకటించి మూడేళ్లు కావొస్తుంది.. కానీ ఇప్పటికి పోస్టర్ తప్ప మరో అప్డేట్ రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.