08 November 2023
ఆ ఒక్క చిన్న పనితో.. మెగాస్టార్ చిరు మనసు గెలుచుకున్న మెగా కోడలు.
ఇటలీలో జరిగిన గ్రాండ్ మ్యారేజ్ తర్వాత .. హైద్రాబాద్‌లోని సెలబ్రిటీస్ కోసం... ఓ బిగ్ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసింది మెగా ఫ్యామిలీ.
ఇక ఈ వెంట్‌లోనే... తన దగ్గరకు వచ్చిన మెగాస్టార్ కాళ్లను టచ్ చేసి.. ఆశీర్వాదం అందుకున్నారు లావణ్య.
మెగాస్టార్ ఒక్కరిదే కాదు.. యాక్టింవ్ గురువుగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సత్యానంద్ కాళ్లకు కూడా నమస్కరించారు లావణ్య.
అయితే పెద్దాళ్లను గౌరవించే తన సంస్కారంతో.. ఏకంగా మెగాస్టార్ చిరు మనసు గెలుచుకున్నారు లావణ్య
అంతేకాదు మెగాస్టార్ కాళ్లకు నమస్కరిస్తూ.. క్లిక్ మన్న ఫోటోలతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు
మెగా ఇంటికి సంప్రదాయాలు.. మంచి విలువలు ఉన్న కోడలే వచ్చిందనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.
ఇక దీంతో.. వరుణ్ లక్కీ బాయ్.. మంచి అమ్మాయిని తన భార్యగా చేసుకున్నారనే టాక్ కూడా నెట్టింట వస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి