సైలెంట్ గా స్పీడ్ పెంచేసిన ముద్దుగుమ్మ మీనాక్షి.. 

Rajeev 

30 July 2024

లేటెస్ట్ సెన్సేసన్ మీనాక్షి చౌదరి.. వరుస సినిమాలతో కుమ్మేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో బిజీగా మారిపోయింది.

ఇచ్చట వాహనములు  నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.

ఆ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చింది. కానీ ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

ఇటీవలే మహేష్ బాబు సరసన గుంటూరుకారం సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

గుంటూరు కారం తర్వాత వరుసగా సినిమాలు లైనప్ చేస్తుంది ఈ భామ. ఓవైపు అందంతో కవ్విస్తూనే ఉంది.

ఇటీవలే వరుణ్ తేజ్ మట్కా సినిమా చేస్తుంది. అలాగే తాజాగా విశ్వక్ సేన్ నటిస్తున్న మెకానిక్ రాకీ చేస్తోంది.

అలా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభరలో కూడా నటిస్తుంది  మీనాక్షి.