అందుకోసం పేరు మార్చుకున్న మీనాక్షి చౌదరి
Phani CH
17 Jul 2025
Credit: Instagram
మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కిల్లింగ్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారును కవ్విస్తుంటుంది ముద్దు
గుమ్మ.
2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. రవితేజ ఖిలాడీలో నటించారు.
ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి పట్టుమని ఐదారేళ్లు కాలేదు కానీ.. ఇండస్ట్రీలో మాత్రం తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంది.
ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ పేరు మార్చుకుందట.. పేరు మొత్తం కాదు పేరులో ఒక లెటర్ యాడ్ చేసుకుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంగ్లీష్‌లో 'Meenakshi Chaudhary' ఉండగా.. ఇప్పుడు కొత్తగా 'A' యాడ్ చేసుకుంది. ఇప్పుడు ఆమె పేరు Meenaakshi గా మారిపోయింది.
ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ గ్రోత్ కోసం ఇలా పేరు మార్చుకుంది అని ఫ్యాన్స్ అనుకోగా.. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే అంటున్నారు మరికొంతమంది.
ప్రస్తుతం యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న ఎన్‌సీ-24 సినిమాతో పాటు నవీన్ పొలిశెట్టి చిత్రంలో యాక్ట్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
బయట హీటు.. రీతూ చౌదరి హాటు.. అంటున్న కుర్రోళ్లు
క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న బన్నీ వోక్స్ ముద్దు గుమ్మ అందాలు వారెవ్వా
అబ్బా అందం అంటే ఇదే మామా.. శ్రీముఖి అందాలకు కుర్రకారు మటాష్ అంతే