చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షి..

Rajeev 

16 June 2025

Credit: Instagram

టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిన ముద్దుగుమ్మల్లో మీనాక్షి చౌదరి ఒకరు. ఫుల్ జోష్ మీదు దూసుకుపోయింది హీరోయిన్ మీనాక్షి చౌదరి. 

 ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకుంటుంది. 

ఇప్పుడు చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ సైలెంట్ గా ఉంటుంది. కొన్ని నెలలుగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి.

సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ వయ్యారి.

ఆ తర్వాత కొన్నాళ్లకు రవితేజ సరసన ఖిలాడీ మూవీతో మరోసారి తెలుగు సినీప్రియులను అలరించింది.

గుంటూరు కారం చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ జోడిగా లక్కీ భాస్కర్ చిత్రంలో నటించింది

ప్రస్తుతం అనగనగా ఒక రాజు చిత్రంలో నటిస్తుంది. అలాగే ఈ బ్యూటీ ఖాతాలో మరిన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.