రొమాంటిక్ లుక్ లో మీనాక్షి చౌదరి.. పిక్స్ చూస్తే మైండ్ బ్లాకే
Phani.ch
23 May 2024
మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందం, అభినయంతో అందరిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఒక వైపు యంగ్ స్టార్స్ పక్కన, మరో వైపు సీనియర్ హీరోలతో నటిస్తూ వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటోంది ఈ చిన్నది.
తాజాగా మహేష్ బాబు సరసన గుంటూరు కారంలో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన మీనాక్షి చౌదరిని మర్చిపోవటం కష్టమే.
అయితే తాజగా అమ్మడికి తెలుగులో వరుస ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. దీన్నిబట్టి మీనాక్షి చౌదరి సౌత్ ను ఏలేసేలా ఉంది.
ప్రస్తుతం హీరో విజయ్ తో GOAT చేస్తుండగా తర్వాత, ఆమె వరుణ్ తేజ్ మట్కా.. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాలలో నటిస్తూ ఉంది.
ఇక విశ్వక్ సేన్‌తో ఒక చిత్రంలో కనిపించనుందని సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరో పెద్ద సినిమా కమిటైంది.
మీడియా వర్గాల సమాచారం ప్రకారం వెంకీ 76 సినిమా లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందట.. F2 సిని
మాలా అన్ని వర్గాల వారి ని అలరిస్తుందట.
ఇక్కడ క్లిక్ చేయండి