చీరకట్టులో చిన్నది.. ఫిదా
అవుతున్న కుర్రకారు
Phani.ch
04 June 2024
మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ ముద్దుగుమ్మ సుశాంత్ హీరోగా చేసిన ఇచ్చుట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఈ సినిమా లో నటించిన ఈ ముద్దుగుమ్మకు పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చి పెట్టలేదు. ఆ తరువాత ఖిలాడి లో నటించింది.
రవితేజ హీరోగా నటించిన ఖిలాడి చిత్రం పెద్దగా విజయం సాధించకపోయిన.. మీనాక్షి చౌదరికి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఆ తరువాత అడివి శేషు.. హీరోగా చేసిన హిట్ 2 సినిమాతో మంచి విజయం అందుకుంది. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది ముద్దుగుమ్మకు.
హిట్ 2 సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వటమే కాదు.. మీనాక్షి చౌదరికు మరిన్ని అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది.
ఆ తరువాత మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ప్రస్తుతం తమళ సినిమాలతో కూడా బిజీగా ఉంది ఈ హీరోయిన్.
ఇక్కడ క్లిక్ చేయండి