08 July 2025
స్టార్ హీరోతో సినిమా.. దెబ్బకు డిప్రెషన్లోకి వెళ్లిపోయిన హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ.. వరుస సినిమాలతో పుల్ జోష్ మీదుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ ఏడాది ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె నటించిన చిత్రాలు వరుసగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.
అయితే ఓ స్టార్ హీరోతో సినిమా చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత వారంపాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?
తనే హీరోయిన్ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్టు కొట్టింది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. విజయ్ దళతపతి సరసన గోట్ చిత్రంలో నటించింది.
ది గోట్ సినిమా తర్వాత తనపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయని.. ఎన్నో నెగిటివ్ కామెంట్స్ రావడం చూసి ఎంతో బాధపడినట్లు చెప్పుకొచ్చింది.
దీంతో అదే సమయంలో ఆ కామెంట్స్ చూసి డిప్రెషన్ లోకి వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. లక్కీ భాస్కర్ సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళంలో వరుస అవకాశాలతో బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్