అలాంటి సీన్స్‌కు నో
హిట్-2 సినిమాతో సూపర్ హిట్ సొంతం చేసుకున్న నటి మీనాక్షి చౌదరి.
ఆ చిత్రం హిట్ కావడంతో వరుస ఛాన్స్‌లతో బిజీగా మారిపోయింది ముద్దుగుమ్మ.
ప్రస్తుతం గుంటూరు కారంలో నటిస్తోన్న ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరుస అవకాశాలు రావడంపై స్పందించింది.
మీనాక్షి మాట్లాడుతూ..' నాకేదైనా ఇబ్బందిగా అనిపిస్తే అలాంటి సీన్స్ చేయను.
అలా చాలా అవకాశాలొచ్చనా కూడా తిరస్కరించా.
కథకు అవసరమైతేనే ముద్దు సన్నివేశాల్లో నటించాలని నిర్ణయించుకున్నా.
అశ్లీల సన్నివేశాల్లో అసలు నటించకూడదని ఫిక్సయిపోయా.
ఇక్కడ క్లిక్ చేయండి