సిజ్లింగ్ లుక్స్ తో ఫిదా చేస్తున్న మేధా..
TV9 Telugu
22 July 2024
1 ఆగస్టు 1997 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో జన్మించింది బాలీవుడ్ అందాల తార మేధా శంకర్.
ఉత్తరప్రదేశ్ నోయిడాలోని విశ్వ భారతి పబ్లిక్ స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ ముద్దుగుమ్మ.
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందింది.
ఈ వయ్యారు తండ్రి అభయ్ శంకర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పనిచేశారు. తల్లి రచన రాజ్ శంకర్.
ఈ వయ్యారి మంచి గాయని. చదువుకునే రోజుల్లోనే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, సితార, హార్మోనియం, కీబోర్డ్ వాయించడంలో శిక్షణ పొందింది.
2023లో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 12th ఫెయిల్ సినిమాతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ అందాల భామ.
దీనిలో నటనకి బెస్ట్ ఫిమేల్ డెబ్యూ, ఉత్తమ నటి - జ్యూరీ ఛాయస్ అవార్డులు అందుకుంది. ఈ సినిమాలో ఓ పాట కూడా పడింది.
దినికి ముందు షాదిస్థాన్, మాక్స్, మిన్ అండ్ మియోజాకి అనే చిత్రాల్లో ఓ పాత్రలో ఆకట్టుకుంది. బీచం హౌస్ రోషనారా, దిల్ బెకరార్ వెబ్ సిరీసులు కూడా చేసింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి