హీరోయిన్ల 'టాటూ'లు.. వాటి వెనకున్న అర్ధాలు

Phani.ch

03 June 2024

స్టార్ హీరోయిన్ సమంత వెనుక మెడ దగ్గరలో ఒక టాటూ  ఉంటుంది. తెలుగులో ఏ మాయ చేశావె సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది అందుకని షార్ట్ కట్ లో ఆ టాటూ వేయించుకుంది.

హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ ఛాతీపై సీజ్ ది డే అని ఉంటుంది. దీనికి అర్ధం రోజును ఆస్వాదించడం అని వస్తుంది.

శ్రద్ధా శ్రీనాథ్ ఛాతీపై ఎడమవైపున టాటూ వేయించుకున్నారు. అది తన 18 సంవత్సరాల వయస్సులో ప్రేమించి ఒక అబ్బాయిని పేరు.

దీపికా పదుకొనే మెడపై “82°e” అనే టాటూ ఉంటుందని. దీని అర్థం దీపిక సొంతంగా రన్ చేస్తున్న స్కిన్ కేర్ బ్రాండ్ పేరు కావడంతో ఈ పేరునుటాటూగా వేయించుకున్నారు.

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కాలిపై చెట్టు వేర్ల టాటూ ఉండగా మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా రూట్స్ ప్రధానమని ఆ టాటూ దాని అర్ధం.

రష్మిక కుడి చేతిపై irreplaceable అనే టాటూ ఉండగా.. కాలేజ్ లో చదివే సమయంలో ఒకరిపై ఛాలెంజ్ చేసి మరీ రష్మిక ఈ టాటూ వేయించుకున్నారని తెలుస్తోంది.

జాన్వీ క‌పూర్ఎ డమ చేతిపై ఐ లవ్ యూ లబ్బూ అనే టాటూ ఉంటుంది. తల్లి శ్రీదేవి ప్రేమతో పేపర్ పై రాసిచ్చిన పేరును టాటూలా చేతిపై ముద్రించుకున్నారు.