TV9 Telugu
అందుకేనా మాస్ రాజా ఓల్డ్ స్కూల్‌కు వెళ్తున్నరు.?
29 March 2024
ఇంగ్లీష్ మాట్లాడమంటారు.. మాట్లాడితే అర్థం కాదు అంటూ శంకర్ దాదాలో మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ ఉంది కదా.!
మాస్ మహారాజ రవితేజ కూడా ఇదే అంటున్నారిప్పుడు. కొత్తగా ట్రై చేయమంటారు.. చేస్తే చూడరంటున్నారు మాస్ రాజా.
అందుకే ఎంచక్కా తన ఓల్డ్ స్కూల్‌కు వచ్చేస్తున్నారు మాస్ రాజా. మరి మిస్టర్ బచ్చన్‌తో ఫ్యాన్స్ ఆకలి తీరుతుందా.?
అసలు ఈ సినిమాను హరీష్ ఎలా డిజైన్ చేస్తున్నారు.? ఇప్పటికే షాక్ , మిరపకాయి మూవీస్ రవితేజతో చేసారు ఈ డైరెక్టర్.
ఏ హీరోనైనా తమ అభిమానులు, ప్రేక్షకులు కొత్తగా చూడాలనుకుంటారు. తమ హీరో భిన్నమైన కథలతో వస్తే బాగుండు కోరుకుంటారు.
కానీ రవితేజ ఫ్యాన్స్ మాత్రం డిఫెరెంట్. రొటీన్ అయిపోతుంది బాస్.! కొత్తగా ట్రై చేయొచ్చు కదా అని చెప్పలేకపోతున్నారు.
అందుకే ఓల్డ్ స్కూల్‌కు వెళ్తున్నరు మాస్ రాజా. ఈ మధ్య వచ్చిన ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్.
ఇక రవితేజ ఫ్యాన్స్ చూపు అంత మిస్టర్ బచ్చన్ పైనే ఉంది. ఏది ఏమైనా విభిన్న కథలు సెలెక్ట్ చేయడంలో మాస్ రాజా ముందు ఉంటారు.
ఇక్కడ క్లిక్ చెయ్యనండి