10 october 2023

అప్పుడే ఓటీటీలో విశాల్ సూపర్ హిట్ సినిమా

రీసెంట్‌ డేస్లో ఓ సినిమాను ఓటీటీలోకి చూడాలంటే.. మినిమంలో మినిమం 40 రోజులు ఆగాల్సిందే..

కానీ అన్ని రోజులు వెయిట్ చేయకుండానే.. నయా నయా సినిమాలు అప్పుడప్పడూ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంటాయి.

అలా విశాల్ హీరోగా.. తెరకెక్కిన మార్క్‌ ఆంటోని కూడా.. పట్టుమని నెల కాకముందే ఓటీటీ బాటపట్టింది.

సెప్టెంబర్ 15న రిలీజ్ అయి.. డీసెంట్ హిట్ అయిన ఈసినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

అమెజాన్ ప్రైమ్‌ మూవీని అక్టోబర్ 13 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు అనౌన్స్ చేసింది.

దీంతో కాస్త షాకింగ్ గా.. మారికాస్త సర్‌ప్రైజింగ్‌గా.. ఇంకాస్త సంబరంగా.. విశాల్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇస్తున్నారు. 

మార్క్‌ ఆంటోని.. ఓటీటీలో విట్‌నెస్ చేసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు..