కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తున్న  మానుషి చిల్లర్

Phani.ch

11 May 2024

మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలెంటైన్ నటించి అందరిని మెప్పించింది.

హర్యానాకు చెందిన ఈ ముద్దుగుమ్మ 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. గ్లామర్ బ్యూటీగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇప్పుడిప్పుడే న‌టిగా బిజీ అవుతున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో 'సామ్రాట్ పృధ్వీరాజ్' లో క‌నిపించింది. ఆ తర్వాత 'గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ' లోనూ యాక్ట్ చేసింది.

తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలెంటైన్ అనే చిత్రంలో నటించింది. నెమ్మదిగా ఆమెకి సౌత్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. 

ఈ చిన్నది మీడియా ముందుకు వస్తే సినిమాలకు సంభందించిన ప్రశ్నలకంటే బ్యూటీకి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువ ఉంటాయి. 

తాజాగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా వస్తున్న  బడేమియా చోటే మియా అనే చిత్రంలో నటిస్తోంది మానుషీ చిల్లర్.

తాజాగా మానుషీ చిల్లర్  షేర్ చేసిన ఫోటోస్ ఫ్యాన్స్ పెట్టె క్రేజీ కామెంట్స్ తో నెట్టింట వైరల్ అవుతున్నాయి.