మన్నరా చోప్రా పై మండిపడుతున్న నెటిజన్స్.. ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారుగా..!

Rajeev

15 May 2024

 సోషల్ మీడియా వల్ల హీరోయిన్స్ కు ఎంత క్రేజ్ వస్తుందో అదే రేంజ్ లో ట్రోల్స్ కూడా వచ్చి పడుతుంటాయి. 

తాజాగా బాలీవుడ్ బ్యూటీ మన్నార్ చోప్రా కూడా ట్రోలర్స్ బారిన పడింది. అమ్మడిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. 

బాలీవుడ్ బ్యూటీ మన్నరా చోప్రా ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల చేసిన పోస్ట్ పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తుఫాన్ కారణం గా ఘట్‌కోపర్ శివారు ప్రాంతం లో హోర్డింగ్ కూలి 14 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 

తుఫాన్ కారణంగా అంతమంది చనిపోతే .. మన్నార్ చోప్రా బాల్కనీలో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది. 

అయితే ఆమె బ్యాగ్రౌండ్ లో భారీగా దుమ్ము రేగడం మనం గమనించవచ్చు అక్కడ అంతమంది చనిపోతే ఈమె ఇలా చేస్తుంది. 

ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మన్నరా డాన్స్ వీడియోలు చేస్తోంది అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు.