మంజుమ్మల్ బాయ్స్ OTT రిలీజ్ డేట్
ఫిక్స్
TV9 Telugu
21 April 2024
ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో మలయాళ మూవీస్ దే హవా. కేవలం మలయాళంలోనే దక్షిణాది భాషల్లోనూ మాలీవుడ్ చిత్రాలు సత్తా చాటుతున్నాయి.
ఇక రీసెంట్ గా రిలీజైన మంజుమ్మెల్ బాయ్స్ అయితే మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిందనే చెప్పాలి.
ఏకంగా 230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఈ ఘనత సాధించిన మొదటి మలయాళ మూవీగా రికార్డుల కెక్కింది. తెలుగులోన
ూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు రాబట్టింది.
దీంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా ?? అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోన్న మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్
డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
మే 3 నుంచి మంజుమ్మెల్ బాయ్స్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది.
చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. చిదంబర్ పీ పొదువల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది.
ఇక్కడ క్లిక్ చేయండి