నడుము అందాలు చూపిస్తున్న మంచు లక్ష్మీ.. హాట్ పిక్స్
మోహన్ బాబు కూతురిగా సినిమాల్లోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మీ ప్రసన్న అలియాస్ లక్ష్మీ మంచు.
మోహన్ బాబు కూతురిగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది.
టాక్ షోల ట్రెండ్ ను తీసుకొచ్చింది.. వాటిని ఫేమస్ చేసింది మంచు లక్ష్మీ అని చెప్పడంలో అతిశయోక్తి అనిపించుకోదు.
హోస్ట్ గా సూపర్ సక్సెస్ అయిన తర్వాత నిర్మాతగా కూడా మారి ‘ఝుమ్మంది నాదం’ ‘దొంగాట ‘ వంటి హిట్ సినిమాలు నిర్మించింది.
ఇక ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు కూడా అందుకుంది.
మంచు లక్ష్మీ సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటుంది అనే సంగతి తెలిసిందే.
తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 18 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
అందుకే మంచు లక్ష్మీ ఏ ఫోటోలు షేర్ చేసినా అవి వెంటనే వైరల్ అయిపోతూ ఉంటాయి.
ఇక్కడ క్లిక్ చేయండి