వావ్.. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఏంటి ఇంతందంగా ఉంది.. హీరోయిన్ మెటీరియల్

Anil Kumar

24 May 2024

2017లో వచ్చిన "మళ్లీ రావా" చాలామంది హృదయాల్లో అలా నిలిచిపోయింది.. ఈ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి.

ఇందులో సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

అయితే ఈ మూవీలో హీరోయిన్ చిన్ననాటి పాత్రలో 'ప్రీతి ఆస్రానీ' చైల్డ్ ఆర్టిస్ట్ గా మరోసారి తెలుగులో కనిపించింది.

ప్రీతి ఆస్రానీ.. ఇదివరకే ఊ కొడతార ఉలిక్కి పడతార సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించింది. మళ్లీ రావా మూవీలో చైల్డ్ అంజలి పాత్రకు ప్రాణం పోసింది.

ఆ సినిమాలో ఎంతో అమాయకంగా సైలెంట్ గా కనిపింస్తూ.. తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

చివరిగా సీటీమార్ మూవీలో నటించింన ఈ వయ్యారి.. ఈ మధ్య ప్రీతి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు తెగ కష్టపడుతుంది.

ప్రీతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అలరిస్తుంది.