ఈ కోమలి తనువును పెనవేసిన ఈ చిరాకు ఎంత గర్వం..
TV9 Telugu
27 May 2024
26 జనవరి 1999న మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరి ఈస్ట్ ప్రాంతంలో జన్మించింది అందాల తార మాళవిక శర్మ.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని రిజ్వీ లా కాలేజ్ నుంచి క్రిమినాలజీలో LLB డిగ్రీ పట్టా పొందింది ఈ అందాల తార.
సినిమాల్లో వెండితెరపై హీరోయిన్ గా నటించడానికి ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది ఈ వయ్యారి భామ.
జియోనీ మొబైల్, హిమాలయ హెర్బల్స్ ఫేస్ వాష్, మీరా ప్యూర్ కొబ్బరి నూనె, సంతూర్ ME డియోడరెంట్ వంటి అనేక టీవీ వాణిజ్య ప్రకటనలలో నటించింది.
2018లో రవితేజ జోడిగా నేల టిక్కెట్ తెలుగు యాక్షన్ కామెడీ సినిమాతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది.
2021లో యంగ్ హీరో రామ్ పోతినేనికి జోడిగా క్రైమ్ థ్రిల్లర్ రెడ్ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
2022లో కాఫీ విత్ కాదల్ అనే తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ భామ.
2024లో గోపీచంద్ సరసన భీమా చిత్రంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం సుధీర్ బాబుకి జోడిగా హరోం హరలో నటిస్తుంది ఈ బ్యూటీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి