17 January 2024

నగుమోము అందాలు మాయ చేస్తున్న మాళవిక

TV9 Telugu

మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హాట్ ఫోటోస్ తో చూపు తిప్పుకోనీడకుండా చేస్తుంది.

తమిళంలో పేట, మాస్టర్ వంటి చిత్రాల నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

తమిళం, మలయాళంతో పాటు బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి ఈ మలయాళీ భామకు.

బాలీవుడ్ లో వస్తున్న ‘యుద్ర’ అనే చిత్రంలో  ఒక కీలక పాత్రలో నటిస్తోంది మాళవిక మోహనన్.

ప్రస్తుతం ‘తంగళాన్’లో నటిస్తుండగా ఈ సినిమా జనవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాలీవుడ్ లో ప్రభాస్ - మారుతీ కాంబోలోని ‘రాజా డిలక్స్’ చిత్రంలోనూ ఆఫర్ దక్కించుకుందని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో తరుచూగా అందాలు ఆరబోస్తూ అందరిని మైమరిపిస్తోంది.