బ్యూటిఫుల్ లుక్స్ తో మరోసారి మ్యాజిక్ చేసిన  మాళవిక మోహనన్

Phani.ch

02 June 2024

మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హాట్ ఫోటోస్ తో చూపు తిప్పుకోనీడకుండా చేస్తుంది.

మొట్టమొదట ‘పెట్టం పోలె’ అనే మలయాళీ సినిమా ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా 2013లో విడులైంది.

తమిళంలో పేట, మాస్టర్ వంటి చిత్రాల నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

తమిళం, మలయాళంతో పాటు బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి ఈ మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్‌కు.

బాలీవుడ్ లో వస్తున్న ‘యుద్ర’ అనే చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది మాళవిక మోహనన్. అయితే ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తుంది.

టాలీవుడ్ లో ప్రభాస్ - మారుతీ కాంబోలోని ‘రాజా డిలక్స్’ చిత్రంలోనూ ఆఫర్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో తరుచూగా అందాలు ఆరబోస్తూ అందరిని మైమరిపిస్తోంది.

తాజాగా ఈ ముద్దగుమ్మ షేర్ చేసిన ఫోటొస్ వైరల్ అవుతున్నాయి.  ఈ మైండ్ బ్లోయింగ్ ఫోజులు కుర్రకారు కునుకేయడం కష్టమే.