ఆ స్టార్‌ హీరోలతో నటిస్తేనే  క్రేజ్‌: మాళవిక

 'మాస్టర్‌' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మాళవిక

అంతకుముందు రజనీకాంత్ పేట సినిమాలోనూ నటించింది

మారన్‌లో ధనుష్‌కు జోడీగా నటించి మెప్పించింది

ప్రస్తుతం స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తోందీ ముద్దుగుమ్మ

ప్రస్తుతం విక్రమ్‌తో కలిసి తంగలాన్‌లో యాక్ట్‌ చేస్తోంది

ఇటీవల  ఆమె స్టార్‌ హీరోలపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది

అగ్రహీరోలతో నటిస్తేనే హీరోయిన్లకు క్రేజ్‌ వస్తుందని పేర్కొంది

ఇక తంగలాన్‌లో కొత్త మాళవికను చూస్తారని చెప్పుకొచ్చింది