Malavika Mohanan: ఆ స్టార్ హీరోపైనే ఆశలన్నీ పెట్టుకున్న మాళవిక..
06 ctober 2023
రజనీకాంత్ పేట సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్
ఆతర్వాత ధనుష్‌తో కలిసి జగమే తంతిరం, విజయ్‌తో కలిసి మాస్టర్ సినిమాల్లో నటించింది
ఈ సినిమాలు హిట్ అయినా మాళవిక మోహనన్ కు మాత్రం ఎందుకో క్రేజ్ రాలేదు
ఇప్పుడు తన ఆశలన్నీ విక్రమ్ తంగలాన్ సినిమాపై ఉన్నాయంటోందీ అందాల తార
పా. రంజిత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో డిఫరెంట్ రోల్‌లో కనిపించనుంది మాళవిక
సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది తంగలాన్ మూవీ
ఇక్కడ క్లిక్ చేయండి..