11 october 2023

రాళ్లు పొదిగిన అందాల రాశి ఈమె.. 

మలైకా..! అప్పుడెప్పుడో దిల్ సే సినిమాలోని 'చయ్య చయ్య' సాంగ్‌తో.. యూత్‌ను కట్టిపడేశారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు.. తన అందంతో.. బాలీవుడ్‌ ఫిల్మ్ లవర్స్‌ మతిపోగొడుతున్నారు.

సినిమాలు కాస్త తగ్గించినా.. టీవీ షోలతో.. బ్యూటీ పెజెంట్స్ తో ఇప్పటికీ ఇండస్ట్రీలో బిజీగానే ఉన్నారు మలైకా..

తాజాగా ఈ బ్యూటీ.. స్విస్‌ రాళ్లు పొదిగిన క్లాసీ అండ్ లావిష్‌ డ్రెస్‌తో... ఓ ఈవెంట్లో కనిపించారు.

తళతళ మెరిసే ఆ డ్రెస్‌లో .. తన అందాల ప్రదర్శనను ఓ  రేంజ్లో చేసి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.

వైరల్ అవ్వడమే కాదు.. తన హాటీ లుక్స్‌తో.. ఇండియన్ యూత్‌ గాడెస్‌గా మారిపోయారు.. 

ఇక వయసులో తనకంటే చాలా చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్‌తో రిలేషన్‌లో కూడా ఉన్నారు మలైకా.. 

మలైకా - అర్జున్ కపూర్ తర్వలో పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ కూడా బాలీవుడ్‌లో  గట్టిగా వినిపిస్తోంది.