26 November 2025
50 ఏళ్ల వయసులో పిచ్చెక్కించే అందం.. కుర్ర హీరోయిన్లకే ధీటుగా..
Rajitha Chanti
Pic credit - Instagram
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్ మలైకా అరోరా. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీరంగంలో వరుస సినిమాలతో అలరిస్తుంది.
ఆమె అంతగా సినిమాలు చేయలేదు. కథానాయికగానూ మెప్పించలేదు. కానీ ఎక్కువగా స్పెషల్ పాటలతోనూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది ఈ ముద్దుగుమ్మ.
బుల్లితెర ద్వారా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. స్పెషల్ పాటలతో రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ వయ్యారి వయసు 50 సంవత్సరాలు.
ఆకట్టుకునే అందంతోపాటు డ్యాన్స్ విషయంలోనూ ఎంతోమందికి పోటీగా మారింది. ఇప్పుడు కుర్ర హీరోయిన్లకు సైతం ఫిట్‌నెస్ విషయంలో గుబులు పుట్టిస్తోంది.
ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం, ఫిట్‌నెస్ లుక్ తో ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.
50 ఏళ్ల వయసులోనూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో అరాచకం సృష్టిస్తుంది. పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఈ వయ్యారి.
ఇటీవలే థామా సినిమాలో రష్మికతో పోటీ పడి మరీ డ్యాన్స్ అదరగొట్టింది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన గ్లామరస్ ఫోటోస్, లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. త్వరలోనే బుల్లితెరపై ఓ షో ద్వారా అడియన్స్ ముందుకు రాబోతుందనే వార్తలు వస్తున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్