12 January 2024
OTT నుంచి 'అన్నపూరణి' అవుట్
TV9 Telugu
సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ నయనతార.
దక్షిణాది ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లోనూ పాగా
వేసేసింది.
ఇటీవల 'అన్నపూరణి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా విషయంలో వివాదాలు ఎదురైనా కూడా థియేటర్లో పాజిట
ివ్ రెస్పాన్స్ వచ్చేలా కూడా చేసుకున్నారు.
మా హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ముంబై పోలీసులను ఆశ్రయించాడు మాజీ శివసేన లీడర్ రమేశ్ సోల
ంకి.
అలాగే నిర్మాతలతోపాటు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
ను కూడా అభ్యర్థించారు.
ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ విశ్వహిందూ పరిషత్ నాయకుడు శ్రీరాజ్ నాయర్ కూడా ఆగ్రహం
వ్యక్తం చేశారు.
దీంతో ఈ చిత్రాన్ని నిర్మించిన జీ స్టూడియోస్ విశ్వ హిందూ పరిషత్ కు క్షమాపణలు చెబుతూ ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించింది.
ఇక్కడ క్లిక్ చేయండి