26 January 2024
థియేటర్మ లోకి మరో సారి రానున్న కేజీఎఫ్ ??
TV9 Telugu
కేజీఎఫ్.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా.

ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.
కేజీఎఫ్.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా.
కన్నడ హీరో యష్ నటించిన ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది.
కేజీఎఫ్.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా.
అంతేకాదు.. వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన నాల్గవ భారతీయ సినిమాగా
నిలిచింది.
కేజీఎఫ్.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా.
ఈ క్రమంలో తాజాగా కేజీఎఫ్ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వి
నిపిస్తుంది.
కేజీఎఫ్.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ తెలుగులో రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
కేజీఎఫ్.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా.
హైదరాబాద్‌లో ఫిబ్రవరి 3న ఈ సినిమా తెలుగు వెర్షన్ రీరిలీజ్ చేయనున్నారని తెలుస్తోం
ది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.