TV9 Telugu
తమన్నా ఫ్రెండ్స్ ఎవరు?
06 March 2024
బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ వార్2 లో జూనియర్ ఎన్టీఆర్ కేరక్టర్ ఎలా ఉంటుందోననే చర్చ చాన్నాళ్లుగా జరుగుతోంది.
తాజాగా ఈ మూవీ మేకర్ జూనియర్ ఎన్టీఆర్ కేరక్టర్‌కి సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
అయితే ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా కనిపిస్తారని కన్‌ఫర్మ్ చేశారు మూవీ మేకర్స్.
ఈ సినిమా విడుదలైన తర్వాత తారక్ కేరక్టర్ జనాలకు పదికాలాల పాటు గుర్తుండిపోతుందని తెలిపింది చిత్రబృందం.
అంత ఇంటెన్సిటీతో, యాక్షన్ ఫిల్డ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారట ఈ యాక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని.
అంతే కాదు, నెక్స్ట్ యష్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించే స్పై యూనివర్శ్‌లో తారక్ కేరక్టర్‌కి మంచి స్కోప్ ఉంటుందన్నది లేటెస్ట్ న్యూస్.
ఇప్పుడు దేవర షూటింగ్‌లో ఉన్నారు తారక్. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక వచ్చే నెలలో వార్2 షెడ్యూల్‌లో పార్టిసిపేట్ చేస్తారన్నది టాక్.
హృతిక్, తారక్ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు కాబట్టి, ఇద్దరినీ దృష్టిలో పెట్టుకుని పెప్పీ సాంగ్‌ని కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి