అందం,సక్సెస్ ఉన్నప్పటికీ ఆఫర్స్ ఆఫర్స్ దూరమైన హీరోయిన్ సాయి మంజ్రేకర్

Anil Kumar

09 June 2024

"సాయి మంజ్రేకర్".. మెగా  వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'గని' సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఇక అదే సంవత్సరంలో అడవి శేష్ హీరోగా వచ్చిన 'మేజర్' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది ఈ సాయి మంజ్రేకర్.

ఇక ఈమెకు ఆ తరువాత ఇండస్ట్రీలో తిరుగు లేదు అనుకున్నారు అందరూ.. వెంటనే బోయపాటి సినిమాలో ఆఫర్ అందుకుంది.

రామ్ పోతినేని హీరోగా మాస్ కల్ట్ చూయిస్తూ వచ్చిన స్కంద సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు.

ఇక ఏమైందో తెలియదు కానీ.. అవకాశాలు తజ్జయి.. స్కంద సినిమానే ఈ అమ్మడి చివరి సినిమా అయ్యింది టాలీవుడ్ లో..

ఇదిలా ఉంటె మరాఠి కి చెందిన ఈ సాయి మంజ్రేకర్ పేరెంట్స్ కూడా సెలెబ్రిటీస్ అవ్వడం విశేషం.. వారు ఇండస్ట్రీ వారే..

సాయి అమ్మ మేధా.. ఈమె నటిగా ఫెమౌస్.. ఈమె తండ్రి కూడా డైరెక్టర్ , ప్రొడ్యూసర్ కం యాక్టర్ మహేష్ వామన్ మంజ్రేకర్.

ఇక ఈ అమ్మడి సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రం నెక్స్ట్ లెవల్ అంతే.. ఈమె అందాలకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.