మహేష్ న్యూ లుక్ వైరల్..

TV9 Telugu

03 April 2024

సంక్రాంతి కనుకగా విడుదలైన గుంటూరు కారం సినిమా తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాళీగానే ఉన్నారు.

హాయిగా ఫ్యామిలీ వెకేషన్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే యాడ్స్ ఏమైనా ఉంటే చేసుకుంటున్నారు సూపర్ స్టార్.

ఈ మధ్య ఎక్కువగా ఫోటోషూట్స్‌పై ఫోకస్ చేస్తున్నారు మహేష్. వీటిని తరుచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ప్రతీ 15 రోజులకోసారి స్టార్ హీరో మహేష్ బాబు షేర్ చేసిన కొత్త ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా అదే జరిగింది. అభిమానులు అయన ఫోటోలను ఇక్కడ తెగ వైరల్ చేస్తున్నారు.

సూపర్ కూల్ లుక్స్‌తో సోషల్ మీడియాలో అందర్నీ మరోసారి మాయ చేస్తున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.

ఈ ఫోటోలను ఇప్పుడు మరోసారి బాగా వైరల్ చేస్తున్నారు ఇది చుసిన సూపర్ స్టార్ అభిమానులు. వీటితో ఖుషి అవుతున్నారు.

మహేష్ బాబు రాజమౌళితో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది.