TV9 Telugu
09 January 2024
యూట్యూబ్‌ను బద్దలు కొడుతున్న గుంటూరోడు రౌడీ రమణ..
అనుకున్నట్టే గుంటూరు కారం మూవీ.. యూట్యూబ్‌ను బద్దలయ్యేలా చేసింది.
మహేష్ మాస్ రాంపేజ్‌కు... అందరి బ్రేయిన్ తెలియని హై ఫీల్ పొందినట్టే ఉంది.
ఈ సినిమాను ఎప్పుడెప్పుడ చూడాలనే ఈగర్ అందర్లో విపరీతంగా పెరిగిపోయింది.
పండగ పూట... రికార్డులు బద్దలవడం ఖాయంగానే కనిపిస్తోంది.
తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్‌తో యూట్యూబ్‌ను షేక్ చేసే రేంజ్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకున్నాడు.
ఇక ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన గుంటూరోడి గుంటూరు కారం మూవీ ట్రైలర్..
రిలీజ్ అయిన 19 గంటల్లోనే 29 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది.
లైక్స్‌లోనూ.. 597 లైక్స్‌ను 19 గంటల్లోనూ మూటగట్టుకుంది. అంతేకాదు యూట్యూబ్‌లో నెంబర్ 1 గా ట్రెండ్ అవుతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి