దేవర విషయంలో ఏం జరుగుతుంది..  వెంకీ నితిన్ మూవీ అప్డేట్..

TV9 Telugu

25 January 2024

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా త్రివిక్రమ్ రూపొందించిన ఫ్యామిలీ సినిమా గుంటూరు కారం.

ఈ చిత్రంలో అట్రాక్షన్ గా నిలిచిన కుర్చీ మడతపెట్టి అనే మాస్ పాటకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్‌కి పైగా రీల్స్ వచ్చాయి.

ఇది అనుకున్న దానికంటే మంచి రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ పాటకి అద్దిరిపోయే స్టెప్పులు వేస్తూ వైరల్ చేస్తున్నారు అభిమానులు.

గుంటూరు కారం అయిపోయింది. దీని తర్వాత త్రివిక్రమ్ మూవీ ఏంటో అనే ఆసక్తి సినీ ప్రేమికులు అందరిలోనూ నెలకొంది.

బన్నీతో సినిమా అనౌన్స్ చేసినప్పటికీ ఐకాన్ స్టార్ పుష్ప 2 ది రూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నందున అది ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది.

దాంతో రామ్ పోతినేని, నానిలలో ఒకరితో మూవీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే త్రివిక్రమ్ తర్వాతి మూవీపై క్లారిటీ రానుంది.

కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు సుహాస్.  హీరోగా నటిస్తున్న చిత్రం 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీలో సుహాస్ సరసన తెలుగమ్మాయి శివాని నాగారం హీరోయిన్‌గా కనిపించనుంది.