TV9 Telugu
గుంటూరు కారం ఓటీటీ రెస్పాన్స్.. సామ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..
13 Febraury 2024
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది.
ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షిచౌదరి నాయికలుగా నటించారు. ప్రస్తుతం ఓటీటీలోనూ మంచి ఆదరణతో దూసుకుపోతోంది గుంటూరు కారం.
రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో తెలుగు, తమిళం భాషల్లో హీరోయిన్‌గా కొనసాగుతున్నారు త్రిష కృష్ణన్.
ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. తమిళంలోనూ చేతినిండా ప్రాజెక్టులున్నాయి.
ఇవన్నీ సూపర్‌డూపర్ హిట్ అయి, లేడీ సూపర్‌స్టార్ అన్న ఇమేజ్ వచ్చాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట త్రిష.
మళ్లీ ఎప్పుడు సినిమాల్లో నటిస్తారని చాలా మంది అడుగుతున్నారని చెప్పారు టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.
త్వరలోనే తెలుగు, హిందీ సినిమా షూటింగుల్లో పాల్గొనబోతున్నట్టు స్టేట్‌మెంట్ ఇచ్చేశారు స్టార్ హీరోయిన్ సమంత.
గత కొన్నాళ్లుగా తాను నిరుద్యోగిగా ఉన్నట్టు చెప్పారు. తన ఫ్రెండ్‌తో కలిసి హెల్త్ పాడ్‌కాస్ట్ చేసినట్టు హింట్ ఇచ్చారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి