04 January 2024

ట్రైలర్ వచ్చేస్తోందోచ్‌... కుర్చీ మడతెట్టాల్సిందే..!

TV9 Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరుకారం.

మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను భారీ లెవల్ లో విడుదల చేయనున్నారు మేకర్స్.

ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్ ఫ్యాన్ కు పూనకాలు తెప్పించాయి.

అలాగే రీసెంట్ గా వచ్చిన కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే ట్రెండింగ్ లో ఉంది. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

తాజాగా చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ పై హింట్ ఇచ్చారు.

జనవరి 6న గుంటూరు కారం మూవీ ట్రైలర్ ను విడుదల అని చెప్పారు.

దాంతో అభిమానుల్లో ఉత్సహం రెట్టింపైంది. ట్రైలర్ దద్దరిల్లిపోతుందనే ముందే.. నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.