09 November 2023
యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న గుంటూరోడు.
వచ్చేడే ఆలస్యం. గుంటూరోడు మరో సారి నెట్టింట చెలరేగిపోయడు. ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ను. ఎగిరిగంతేసేలా చేశారు.
దమ్ మసాలా సాంగ్‌తో... బీడీ తాగే తన స్వాగ్‌తో.. సోషల్ మీడియాలో త్రీడీ బొమ్మై వైరల్ అవుతున్నాడు.
తనసాంగ్‌కొస్తున్న దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో... యూట్యూబ్‌నైతే దమ్ము దమ్ము చేస్తున్నాడు.
ఆఫ్టర్ సర్కారు వారి పాట మాసివ్ హిట్.. బాబు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గుంటూరు కారం.
త్రివిక్రమ్ కాంబోలో.. థర్డ్ టైం పెయిరప్ అయి మరీ చేస్తున్న ఈ సినిమా.. అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే హాట్ టాపిక్ అవుతోంది.
ఇక ఈకమ్రంలోనే.. ఎంతో వెయిటింగ్ మధ్య రిలీజ్ అయిన దమ్ మసాలా సాంగ్ .. ఇప్పుడు యూట్యూబ్‌లో చెలరేగిపోతోంది.
ఈ సాంగ్ రిలీజ్ అయిన జస్ట్ ఒక్క రోజే.. 18 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది.
అంతేకాదు 1.1 మిలియన్ వ్యూ పవర్ హవర్‌తో.. యూట్యూబ్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది గుంటూరోడి దమ్ మసాలా సాంగ్.
24 గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకోవడమే కాదు.. నెంబర్ 1 మ్యూజిక్ వీడియోగా ట్రెండ్ అవుతోంది.
ఇక్కడ క్లిక్ చేయండి