మహేశ్‌ సినిమాతో  మీనాక్షి ఫేట్‌ మారిపోయిందిగా.. స్టార్‌ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు

04 ctober 2023

ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది  మీనాక్షి చౌదరి

ఆ తర్వాత రవితేజతో ఖిలాడీ చేసింది. అయినా ఈ రెండు సినిమాలు పెద్దగా క్లిక్‌ కాలేదు.

ఎప్పుడైతే మహేష్‌ గుంటూరుకారంలో ఛాన్స్‌ వచ్చిందో ఈ ముద్దుగుమ్మ అదృష్టమే మారిపోయింది

ఈ మూవీ తర్వాత విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్‌ సల్మాన్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది

తాజాగా కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌ సినిమాలోనూ మీనాక్షికి అవకాశం వచ్చిందని టాక్‌ నడుస్తోంది

విజయ్‌ నటిస్తోన్న ఈ 68వ సినిమాను ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది