20 January 2024
చరిత్ర సృష్టించిన మహేష్..
TV9 Telugu
ఎస్! త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం.
వీరిద్దరి ముచ్చటైన మూడో సారి కలయికలో వచ్చిన ఈ సినిమా.. అందరి అంచనాలకు తగ్గట్టే.. కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది.
గుంటూరు కారం పై వస్తున్న కొన్ని విమర్శల మధ్య... ఏ హీరోకు సాధ్యం కానీ మేజిక్ చేసేశాడు.
నయా హిస్టరీస్ను క్రియేట్ చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఓ ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది.
జస్ట్ రిలీజైన వారంలోనే.. వరల్డ్ వైడ్ 212 క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసింది. ఇండస్ట్రీ మొత్తా
న్ని షాక్ అయ్యేలా చేసింది.
ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ మేకర్స్ హారికా హాసినీ.. గ్రాండ్ గా అనౌన్స్ చేశారు.
మరో సారి గుంటూరు కారం పేరును.. మమేష్ బాబు క్రేజ్‌ను అక్రాస్ సోషల్ మీడియాలో
వైరల్ అయ్యేలా చేశారు.
ఇక్కడ క్లిక్ చేయండి