13 December 2023
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరోడు
త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ
గుంటూరు కారం.
సంక్రాంతి కానుకగా వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ మూవీ నుంచి... తాజాగా మరో అప్డేట్ వచ్చింది.
తమన్ రొమాంటిక్ మ్యూజిక్‌ను మరో సారి విట్ నెస్ చేసేలా హో మై బేబీ సాంగ్ రిలీజ్‌కు రెడీ అయింది.
ఇదే విషయాన్ని చెబుతూ... మేకర్స్ నుంచి ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది.
ఇక ఈ ప్రోమోనే ఇప్పుడు అందర్నీ ఓ రేంజ్‌లో అట్రాక్ట్ చేస్తోంది.
అమ్మూ అంటూ రవణుగాడు ముద్దుగా పిలవడం.. చీరకట్టులో వయ్యారంగా అమ్
ము నడుచుకుంటూ వెళ్లడం..!
అందర్లో చిన్నపాటి రొమాంటిక్ ఫీల్‌ను పుట్టేలా చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి