15 January 2024

గుంటూరోడి 3 డేస్ కలక్షన్ 

TV9 Telugu

మహేష్ అనుకున్నట్టే చేసాడుగా.. గుంటూరోడు బాక్సాఫీస్‌ తాట తీయడం ఖాయమని దిల్ రాజు చెప్పిన మాటే నిజమైంది.

భారీ అంచనాల మధ్య వచ్చిన రమణగాడిని చూసి.. బాక్సీఫీస్ షేక్ అవుతోంది.  టాప్‌ లేచిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది.

త్రివిక్రమ్ దరకత్వం లో  మహేష్ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గుంటూరు కారం.

ఇప్పటివరకు వీరి కాంబోలో మూడో సినిమా వస్తున్న ఈ సినిమా.. రీసెంట్‌గా రిలీజ్‌ అయి హిట్ టాక్ తెచ్చుకుంది.

రమణ గాడి.. మాస్ రాంపేజ్‌కు థియేటర్లలో అందరూ ఉగిపోవడం కామన్ అయింది. అంతేకాదు.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ కూడా తెచ్చిపెట్టింది.

మొదటి రోజు 94కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది. రెండో రోజు 33కోట్లు వచ్చాయి. ఇప్పుడు మూడో రోజు 37కోట్లు రాబట్టింది. ఇక పూర్తిగా మూడు రోజుల్లో ఈ మూవీ 164కోట్ల గ్రాస్‌ చేసింది. 

ఇదే ఇప్పుడు అటు తెలుగు టూ స్టేట్స్‌లోనూ.. సోషల్ మీడియాలోనూ సెన్సేషేనల్ న్యూస్ ఇక.