14 January 2024
గుంటూరోడి దెబ్బకి.. లేచిపోయిన బాక్సాఫీస్ టాప్
TV9 Telugu
అనుకున్నట్టే అయింది. గుంటూరోడు బాక్సాఫీస్ తాట తీయడం ఖాయమని దిల్ రాజ
ు చెప్పిన మాటే నిజమైంది.
ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతికి వచ్చిన రమణగాడిని చూసి.. బాక్సీఫీస్ షేక్ అవుతోంది. కలెక్షన్స్‌లో టాప్ లేచిపోయే పరిస్థితి వచ్చింది.
ఎస్ ! త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గుంటూరు కారం.
వీరి కాంబోలో మూడో సినిమా వస్తున్న ఈ సినిమా.. రీసెంట్‌గా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది.
రమణ గాడి.. మాస్ రాంపేజ్‌కు థియేటర్లలో అందరూ ఉగిపోవడం కామన్ అయింది. అంతేకాదు.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కూడా తెచ్చిపెట్టింది.
ఇక అకార్డింగ్ టూ ఫిల్మ్ రిపోర్ట్.. మహేష్ గుంటూరు కారం మూవీ... డే1 వరల్డ్ వైడ్ దాదాపు 50కోట్ల వరకు వసూలు చేసిందట.
ఇదే ఇప్పుడు అటు తెలుగు టూ స్టేట్స్‌లోనూ.. సోషల్ మీడియాలోనూ సెన్సేషేనల్ న్యూస్ ఇక.
ఇక్కడ క్లిక్ చేయండి